RR: చిట్యాల వెళ్తున్న తీన్మార్ మల్లన్న మార్గమధ్యలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఆప్యాయంగా పలకరించి శాలువాలతో సత్కరించారు. వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బహుజన వర్కర్స్ యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ రాజ్యాధికార సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఆర్టీసీ డ్రైవర్లతో మల్లన్న మాటామంతీ


