హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిమజ్జనాలకు ఆటంకం కలగకుండా చూడండి'

KNR: హుజూరాబాద్ పట్టణ పరిధిలో విఘ్నేశ్వరుని నిమజ్జనాలకు ఎటుమటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని MLA కౌశిక్ రెడ్డి అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో నిమజ్జన వేడుకల వద్ద నీటి కొరతపై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కెనాల్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.