HYD: ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డిని చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత, ఆత్మకూరుకు చెందిన శివశంకర్ రెడ్డి గతంలోనూ జైలు నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీ పరారీ


