NRPT: మరికల్ మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర మంగళవారం ఉద్యాన పంటలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. పంటల సస్యరక్షణ, చీడపురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. మట్టి నమూనాల పరిశీలన, ఎరువుల వాడకంపై రైతులకు తెలియజేశారు. శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ, సాయిబాబా, రామకృష్ణ, హర్షవర్ధన్ రెడ్డి, పరుశురాం ఉన్నారు.
తెలంగాణ
ఉద్యాన పంటలపై సంపూర్ణ అవగాహన


