BHNG: అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లోని కెమికల్ పరిశ్రమలను వెంటనే తొలగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. కాలుష్యంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గౌరెల్లి–భద్రాచలం రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న పోచంపల్లి, వలిగొండ రైతులకు ప్రస్తుత బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
తెలంగాణ
'కెమికల్ పరిశ్రమలు తొలగించాలి'


