NGKL: కల్వకుర్తిలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి డీజే లకు ఎలాంటి అనుమతి లేదని సీఐ భీమ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు తమ వినాయక విగ్రహాలను మధ్యాహ్నంలోపు తమ వాహనాలలో పెట్టుకోవాలని సూచించారు. సాయంత్రం 4 వరకే వినాయకులను తరలించే క్రేన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు. CI


