హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మూడో రైల్వే లైన్ ప్రారంభించిన అధికారులు'

HNK: కాజీపేట–విజయవాడ మధ్య 219 కి.మీ. మేర నిర్మించిన మూడో రైల్వే లైన్‌పై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ–చెన్నై గ్రాండ్ ట్రంక్‌ మార్గంలో రద్దీని తగ్గించేందుకు చేపట్టిన ఈ పనుల్లో మహబూబాబాద్–కాజీపేట సెక్షన్‌ పూర్తయింది. మూడో లైన్‌ అందుబాటులోకి రావడంతో రైళ్ల రాకపోకలు సాఫీగా, నిర్ణీత సమయాల్లో కొనసాగే అవకాశం ఉందని రైల్వేశాఖ భావిస్తోంది.