NRPT: కోస్గి పట్టణంలో గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సీఐ సైదులు, SI టీ. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ సిబ్బందితో రూట్ మార్చ్ నిర్వహించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
కోస్గిలో పటిష్ఠ బందోబస్తు


