RR: చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో అభినందన సంస్కృత సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ నాట్య నివేదాలయం గురువు భార్గవి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రదర్శనను వీక్షించిన సినీ నటుడు సుమన్ చిన్నారులను అభినందించారు.
తెలంగాణ
కూచిపూడి ప్రదర్శనకు సుమన్ ఫిదా


