హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు

NRPT: మక్తల్ పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను డస్ట్‌తో పూడ్చి చదును చేస్తున్నారు. భక్తులు, నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా శోభాయాత్ర సజావుగా సాగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు.