BHPL: చిట్యాల మండల కేంద్రంలో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వై. సతీష్‌ను ఆర్టీఐ బృందం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా CI మాట్లడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధమని సీఐ సతీష్ అన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఆర్టీఐ చట్టం ఉపయోగపడుతుందని జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఐ సతీష్‌కు RTI బృందం సత్కారం


