NRML: దిలావర్పూర్ మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పర్యావరణహిత గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. డీఆర్డీఓ విజయలక్ష్మి, ఎంపీఓ గోవర్ధన్, ఏపీవో దివ్య, నాయకులు అనిల్ తదితరులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
తెలంగాణ
ఘనంగా పర్యావరణహిత గణేష్ నిమర్జనం


