హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పంట కుంటలతో భూగర్భజలాల పెంపు: MPDO

MNCL: మందమర్రి మండలంలోని అదిల్‌పేట్‌లో పంట కుంట (ఫారం పాండ్) పనులను ఎంపీడీఓ రాజేశ్వర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పని వివరాలను అడిగి తెలుసుకుని, ఉపాధి కూలీలకు పలు సూచనలు చేశారు. ఉపాధి కూలీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పంట కుంటల నిర్మాణంతో భూగర్భజలాలను పెంపొందించవచ్చన్నారు.