ASF: చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్ ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ గేట్ వాల్స్ ప్రమాదకరంగా మారాయంటూ 'ప్రమాదకరంగా మిషన్ భగీరథ గేట్ వాల్స్' అనే శీర్షికన ఈనెల 19న HIT TV యాప్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గేట్ వాల్స్ ఎదుట ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు HIT TVకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
HIT TV కథనానికి స్పందన.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు


