MBNR: మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ పరస్పర సహకారంతో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. పట్టణంలోని 'మహబూబ్‌నగర్ ఫస్ట్' స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కళారూపాలను తిలకించి విద్యార్థినులను అభినందించారు.
తెలంగాణ
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: కలెక్టర్


