SRD: నాగల్‌గిద్ద మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఖేడ్ MLA సంజీవరెడ్డి శ్రీకారం చుట్టారు. ఇరక్‌పల్లిలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, సక్రూనాయక్ తండాలో రూ.30 లక్షలతో నిర్మించిన కల్వర్టు బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అనంతరం మావినెల్లిలో రూ.10 లక్షలతో మహిళా సమైక్య భవనం, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
తెలంగాణ
పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే


