WGL: వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరిన్ రాజీనామా మంగళవారం చేశారు. ఇటీవల పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై HRC జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధ్యత వహిస్తూ డాక్టర్ వీరిన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డాక్టర్ భరత్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు.
తెలంగాణ
వర్ధన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా!


