WNP: జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. సాగునీటి విడుదలపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం నేడు కర్ణాటక సీఎం శివకుమార్‌ను కలవనుందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటలు చేతికొచ్చే వరకు సాగునీటికి కృషి చేస్తామన్నాను.
తెలంగాణ
'జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు'


