హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిగా.. ఉద్యోగిగా మమత సేవలు

MDCL: మేడ్చల్ పోస్టాఫీసులో పనిచేస్తున్న ఉద్యోగిని మమత తల్లితనం, విధి నిర్వహణను సమన్వయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆమె 10 నెలల బాబును భుజాన వేసుకుని ఇంటింటికీ వెళ్లి పోస్టులు అందిస్తున్నారు. తల్లిగా బాధ్యతతో పాటు ఉద్యోగ విధులను ఏకకాలంలో నిర్వహిస్తూ ఆమె చూపుతున్న సమన్వయం పలువురిని ఆకట్టుకుంటోంది.