MLG: విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ద్వారా బిల్లులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని ములుగు సర్కిల్ ఎస్‌ఈ బి. బిక్షపతి తెలిపారు. అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, ఏసీని 24 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం, పరికరాలను స్టాండ్‌బైలో ఉంచకుండా స్విచ్ ఆఫ్ చేయడం, బీఈఈ స్టార్ రేటింగ్ పరికరాలు వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
విద్యుత్ పొదుపుతో ఆర్థిక మదుపు: SE


