RR: జూరాల ప్రాజెక్టు కింద సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. షాద్‌నగర్‌లో మాట్లాడుతూ.. రైతు సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
తెలంగాణ
రామచందర్ రావు అరెస్టుపై బీజేపీ ఫైర్


