SDPT: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం చేర్యాలలో పర్య టించనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్థానిక రేణుక ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ మహిళా శక్తి కింద 56 కుట్టు మిషన్లు, ఉ. 11:30 గంటలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 275 చెక్కులను పంపిణీ చేయనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
రేపు చేర్యాలకు ఎంపీ చామల


