KMR: పిట్లం మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్ నుంచి మంగళవారం విద్యార్థులు బయటకు వచ్చేశారు. అక్కడ ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు MRO కార్యాలయం వద్ద వారు తెలిపారు. దీనిపై ప్రిన్సిపల్ కవితను వివరణ కోరగా గేట్లు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. RCO స్పందిస్తూ ప్రిన్సిపల్‌తో మాట్లాడతానన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
హాస్టళ్ల విద్యార్థుల భద్రత గాలికి


