హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్షల్ ఆర్ట్స్ ఎంపికల్లో విద్యార్థుల ప్రతిభ

MDK: ఉమ్మడి జిల్లా SGF థంగ్-తా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో రామాయంపేట విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. U-14 విభాగంలో వి.కారుణ్య వివేక్(40కేజీ), ఆర్.వాల్మీకి(48కేజీ), పి.పూర్ణచంద్ర(70కేజీ)లు, U-17 విభాగంలో వి.నేహా శ్రీ(65కేజీ) పసిడి పతకాలు సాధించారు. విజేతలను కోచ్ పూర్ణచందర్ అభినందిస్తూ రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.