ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ (36) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మోకాలి గాయం పదే పదే వేధిస్తుండటంతో వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే, లీగ్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. కాగా, అతడు 146 మ్యాచ్‌ల్లో 253 వికెట్లు పడగొట్టాడు. 2019 ODI WIతో పాటు, 2022 T20 WC గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
క్రీడలు
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ బౌలర్


