RR: జిల్లాలో రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో ‘ఫ్యూచర్ సిటీ’ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్ మండలాల పరిధిలోని పలు ప్రాంతాలను కలిపే ప్రతిపాదనలు ప్రచారంలో ఉన్నాయి. కొత్త నియోజకవర్గం ఏర్పడితే రాజకీయ సమీకరణాల్లో మార్పులు రావచ్చనే చర్చ సాగుతోంది.
తెలంగాణ
ఫ్యూచర్ సిటీకి కొత్త నియోజకవర్గం?


