MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్‌లో అధికారులు నిర్వహిస్తున్న చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'


