హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

SRD: సిర్గాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా కృషి చేయాలని డీసీసీ నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖేడ్‌లోని ఆయన నివాస గృహంలో మంగళవారం మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు పాటిల్, యాదవరెడ్డి, కృష్ణ, జయరాజ్ తదితరులు నూతన అధ్యక్షుడిని కలిసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.