VKB: 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్‌లోని BTS కాలనీలో యోగా వాక్, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ గజాల అంజమ్మ, డీపీఎం వంశీధర్, యోగా ఇన్‌స్ట్రక్టర్ మల్లేశం పాల్గొని ఆయుర్వేదం, యోగా ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
BTS కాలనీలో యోగా వాక్


