NZB: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ధర్పల్లికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన నిజామాబాద్ స్పెషల్ ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ బాలరాజు ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సుమలత తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్ కేసు..ఒకరికి జైలు శిక్ష


