హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం

BHNG: ఎమ్మెల్యే మందుల సామేల్‌ స్థాయిని గుర్తుంచుకుని మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి అన్నారు. జగదీశ్‌రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు సామేల్‌ తన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అక్రమ భూములుంటే రెవెన్యూ శాఖ చూసుకుంటుందని అన్నారు.