హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు బహుమతులు అందించిన పొన్నం

HYD: నారాయణగూడలోని ఐపీఎం కాలేజ్ ఆఫ్ ఎంఎల్‌టీ ఆధ్వర్యంలో బీఎస్సీ ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ విద్యార్థులకు క్రీడా బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.