హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నగరాభివృద్ధికి CM రేవంత్ నిధులు మంజూరు'

HNK: హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తగినన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.