VKB: మర్పల్లి మండలంలోని పట్లూరు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఉచిత యునాని వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్ సందీప్‌కుమార్, డాక్టర్ శంకరయ్య ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు చేశారు. ఆయుర్వేద, యునాని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శిబిరం


