హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన NPDCL SE

BHPL: జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE)గా నాగెళ్లి సదానందం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రోటోకాల్‌లో భాగంగా మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించి అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై సదానందం మంత్రికి వివరించారు.