హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బిడ్డ మృతిపై తండ్రి ఆవేదన

ADB: ఆదిలాబాద్ రిమ్స్‌లో ఐదు రోజుల శిశువు మృతిపై తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. " నా బిడ్డ చనిపోయింది.. మా కడుపుకోత తీర్చేది ఎవరు?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఇంతపెద్ద ఆసుపత్రిలో ఒకే డాక్టర్ ఉన్నారని తెలిపారు. రిమ్స్ వద్ద కలెక్టర్ రాజర్షి షాను కలిసి తన ఆవేదనను వెల్లడించారు.