హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరి దేవస్థానంలో రేపు గిరి ప్రదక్షిణ

BHNG: శ్రవాణ నక్షత్రాన్ని పురస్కరించుకుని రేపు స్వర్ణగిరి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని దేవస్థాన అధికారులు తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు హిందూ సంప్రదాయ దుస్తుల్లో వేకువజామున స్వర్ణగిరి దివ్యక్షేత్రానికి చేరుకోవాలని కోరారు.