WGL: ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో నర్సంపేట MJP బాలికల పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. అండర్-17 కబడ్డీలో ప్రథమ, అండర్-14లో ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. వాలీబాల్ అండర్-14, అండర్-17 విభాగాల్లో ద్వితీయ స్థానాలు సాధించారు. యోగా పోటీల్లో పూజ కాంస్య పతకం గెలుచుకోగా, మరో 24 మంది విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు.
తెలంగాణ
జోనల్ పోటీల్లో MJP బాలికల సత్తా


