హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: జపాన్‌పై భారత్ విజయం

జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. 33 పరుగుల లక్ష్య ఛేదనలో జపాన్ తడబడింది. ఐదు ఓవర్లకు 30 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 2 రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది.