ఆసియా క్రీడలకు ముందు భారత్-జపాన్ మధ్య చారిత్రక మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. సంజూ శాంసన్ (9), ఇషాన్ కిషన్ (3) స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. శ్రేయస్ అయ్యర్ (16) ఫర్వాలేదనిపించాడు.
క్రీడలు
జపాన్‌తో మ్యాచ్.. తేలిపోయిన భారత్


