ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత ఓపెనర్ స్మృతి మంధాన (79) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. కాగా, 2013లో ఇప్పటివరకు 9 టెస్టుల్లో 788.. 179 టీ20ల్లో 4867 రన్స్, 120 వన్డేల్లో 5,411 పరుగులు సాధించింది.
క్రీడలు
స్మృతి మంధాన సరికొత్త చరిత్ర


