ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన టైటిల్ పోరులో టీమిండియా విజయం సాధించింది. 217 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 69 పరుగులకే చతికిలపడింది. దీంతో 147 రన్స్ తేడాతో భారత్ జయకేతనం ఎగరవేసి.. బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, షఫాలీ వర్మ 2, శ్రీ చరణి 2, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు.
క్రీడలు
టీమిండియాకు గోల్డ్ మెడల్


