HYD: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ జరిగి పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఇది స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఘోరమని, అత్యంత కీలకమైన చిన్న పిల్లల వార్డును ఎటువంటి పర్యవేక్షణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందన్నారు.
తెలంగాణ
VIDEO: పసికందుల ప్రాణాలు కోల్పోవడం విషాదకరం


