ADB: భోరజ్ మండలం పౌజ్‌పూర్ నుంచి చాందా మీదుగా ఆదిలాబాద్ వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డుపై గుంతలతో పాటు కంకర రాళ్లు తేలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టలాని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలతో అధ్వానం.. ప్రయాణికుల ఇబ్బందులు


