హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్..!

MBNR: జూరాల వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని తెలిపారు.