HNK: హన్మకొండ నగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి (GMH) ఆవరణలో నూతనంగా నిర్మించిన రోగుల బంధువుల విశ్రాంతి భవనాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలసి మంగళవారం ప్రారంభించారు. గర్భిణులు, బాలింతల సహాయకులు, బంధువులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఈ భవనాన్ని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
VIDEO: బాలింతల సహాయకులకు వసతి సౌకర్యం


