హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ (వినాయక్ సాగర్) వద్ద గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవానికి సంబంధించిన క్రేన్ల ఏర్పాటు పూర్తయింది. భాగ్యనగర్‌లో ఈ వేడుకను ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చురుగ్గా పూర్తి చేస్తున్నారు. భక్తుల భద్రత, సౌకర్యార్థం పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ట్యాంక్ బండ్ వద్ద క్రేన్‌ల ఏర్పాటు పూర్తి


