హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియాగేమ్స్‌ ఫైనల్‌.. గెలుపు దిశగా భారత్

ఆసియా క్రీడల్లో టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక మహిళా జట్టు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల దెబ్బకు 10 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 217 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. ఆ స్కోర్‌ను ఛేదించేందుకు శ్రీలంక బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం కావ్యా కావండి, కుషానీ నిత్యాంగన క్రీజులో ఉన్నారు.