SRD: సిర్గాపూర్ మండలంలోని చీమలపాడు, సర్పంచ్ తండా, జమ్లా తండా, సిర్గాపూర్ గ్రామాల్లో చేయూత పెన్షన్ల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ వేగంగా సాగుతోంది. మంగళవారం చీమలపాడులో MEO నాగారం శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల దరఖాస్తులను ఆన్‌లైన్ డేటాతో సరిచూశారు. ఇంకా 22 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
తెలంగాణ
అప్లికేషన్ వెరిఫికేషన్ చేసిన ఎంఈవో


