SRD: ఖేడ్ మున్సిపాలిటీలో మహిళల సౌకర్యార్థం బతుకమ్మ కుంట వద్ద రూ.10 లక్షల SDF నిధులతో నిర్మించనున్న ఘాట్ (మెట్ల) నిర్మాణ పనులకు నేడు MLA సంజీవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ నగేష్ శేట్కర్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం 11వ వార్డు, రింగ్ రోడ్డు స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలు నాయకులు ఉన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


